కులవృత్తులు కోల్పోతున్న విశ్వకర్మలను ఆదుకోవాలి

58பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మల అభివృద్ధి కోసం కృషి చేయాలని, కార్పొరేషన్ ఏర్పాటు చేసి కులవృత్తులు కోల్పోతున్న విశ్వకర్మలను ఆదుకోవాలని మెదక్ జిల్లా రామాయపేట స్వర్ణకార సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకోజు దామోదర్ చారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி