జోగిపేట: పౌర విజిలెన్స్ అధికారుల తనిఖీలు.. 3 దుకాణాలు సీజ్

59பார்த்தது
జోగిపేట పట్టణంలో మంగళవారం సాయంత్రం పలు వ్యాపార దుకాణ సముదాయలపై పౌర సరఫరాలశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమంగా రేషన్ బియ్యం విక్రయాలు చేస్తూ బియ్యం నిల్వ ఉంచిన దుకాణాలను గుర్తించి మెరుపు దాడులు చేశారు. మూడు దుకాణాలను గుర్తించి సీజ్ చేశారు. అధికారుల తనిఖీలతో అప్రమత్తమైన అక్రమ రేషన్ బియ్యం కొనుగోలు నిర్వాహకులు తమ వ్యాపార దుకాణాలను మూసేసి అజ్ఞాతంలోకి వెళ్ళారు.

தொடர்புடைய செய்தி