దక్షిణ కొరియాలో భారీ అగ్నిప్రమాదం.. 28 మందికి స్వల్పగాయాలు (వీడియో)

62பார்த்தது
దక్షిణ కొరియాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సియోంగ్నామ్  నగరంలో శుక్రవారం మొదటి అంతస్తులోని ఓ రెస్టారెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. 40 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపుగా 28 మందికి స్వల్పగాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி