మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఇప్పటి పాకిస్థాన్‌లోని గాడ్ అనే గ్రామంలో 1932లో మన్మోహన్ జన్మించారు. ప్రాథమిక విద్యను అక్కడే అభ్యసించారు. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత దేశానికి వలస వచ్చింది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో నాన్నమ్మ వద్ద పెరిగారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్‌లో చదివిన ఆయన ఆర్‌బీఐ గవర్నర్‌గా, పీఎంగా సేవలందించారు. పై ఫొటోలో PAKలోని మన్మోహన్ ఇల్లు, స్కూలు మాడొచ్చు.