వైరల్‌ వీడియోపై స్పందించిన మంచు మనోజ్‌

77பார்த்தது
వైరల్‌ వీడియోపై స్పందించిన మంచు మనోజ్‌
నటుడు మంచు మనోజ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో ఆయన పెద్దలతో దురుసుగా ప్రవర్తిస్తూ కనిపించారు. దీనిపై ఆయన తాజాగా స్పష్టతనిచ్చారు. తన 9 నెలల కుమార్తె వద్దకు వెళ్లనివ్వకుండా ఆపారని, అలాంటి సమయంలో తాను బలవంతంగా ప్రవేశించానని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி