రేపు గణేష్ విగ్రహ రథాలకు బహుమతి ప్రధానం

66பார்த்தது
రేపు గణేష్ విగ్రహ రథాలకు బహుమతి ప్రధానం
వినాయక చవితి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 17, 18 తెదీలలో నిర్వహించిన నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న గణేష్ విగ్రహ రథాలకు బహుమతి ప్రధానం చేయనున్నట్లు హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దీపేష్ రేణ్వా తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఖండేల్వాల్ భవన్ నిర్వహించే బహుమతి ప్రధానోత్సవానికి అన్ని మండపాల నిర్వాహకులు హాజరు కావాలని కోరారు.

தொடர்புடைய செய்தி