విజయం టీచర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

64பார்த்தது
విజయం టీచర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
మంచిర్యాల పట్టణంలో గురువారం వాసవి విజయం టీచర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 36 మంది ఉపాధ్యాయులతో పాటు పలువురు పాత్రికేయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు నార్ల సరిత, కార్యదర్శి నగునూరి శిరీష్, కోశాధికారి చిలువేరు శైలజ, వాసవి క్లబ్ క్యాబినెట్ ట్రెజరర్ కేశెట్టి వంశీకృష్ణ, రీజియన్ చైర్మన్ కాసం సతీష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி