పాత మంచిర్యాలలోని 8వ వార్డులో శుక్రవారం నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్ వద్ద మాజీ మున్సిపల్ చైర్మన్ స్థానిక కౌన్సిలర్ పెంట రాజయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. రాజయ్య మాట్లాడుతూ, ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా పర్యావరణాన్ని సంరక్షించే విధంగా మొక్కలు నాటాలని వారు సూచించడం జరిగింది.