పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్ పోటీలు

78பார்த்தது
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్ పోటీలు
అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21న జరిగే పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశంపై ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సీపీ శ్రీనివాస్ తెలిపారు. పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపేలా తీసిన మూడు ఫోటోలు, 3 నిమిషాలు నిడివి గల షార్ట్ ఫిలిమ్స్ తీసి ఈనెల 20వ తేదీ సాయంత్రంలోగా కమీషనరేట్ లోని ఎన్ఐబి ఇన్స్పెక్టర్ కార్యాలయం లేదా పోలీస్ పీఆర్వోకు అందజేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி