మంచిర్యాల: రాసి ఉంటే మంత్రి పదవి వస్తుంది:ఎమ్మెల్యే

59பார்த்தது
మంచిర్యాల: రాసి ఉంటే మంత్రి పదవి వస్తుంది:ఎమ్మెల్యే
రాసి ఉంటే తనకు మంత్రి పదవి వస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాలలోని ఆయన నివాసంలో శనివారం మాట్లాడుతూ కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న గొడవలకు పాత పాలకులే కారణమని ఆరోపించారు. ‌ యువతకు మత్తు పదార్థాలు అలవాటు చేసి జిమ్ లలో నేరాలకు ప్రణాళికలను రూపొందించి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేశారని దీనికి సంబంధించి త్వరలో ఆధారాలతో నిరూపిస్తానని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி