మంచిర్యాల: ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్

71பார்த்தது
మంచిర్యాల: ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి విమర్శించారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై చేసిన వాఖ్యలను ఖండించారు. రేవంత్ రెడ్డి సమైక్య ఆంధ్రకు మద్దతు ఇస్తే కిషన్ రెడ్డి తెలంగాణ కోసం పోరుబాట పట్టారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி