మంచిర్యాలలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతోంది. 20. 175 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉంది. ఎస్సారెస్పీ నుంచి 38 వేల క్యూసెక్కులు, ఎగువ ప్రాంతాల నుంచి 7,100 క్యూసెక్కుల నీరు ఇనో వస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 333 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండగా. 8 గేట్లు ఎత్తి 45వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వదులుతున్నారు.