ఖానాపూర్: ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

61பார்த்தது
ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం రాత్రి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ఆకస్మిక తనిఖీ చేశారు. అంబులెన్స్ సౌకర్యంలో ఇబ్బంది కలిగినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి ఇబ్బందిలో ఉన్న రోగిని తాత్కాలికంగా అంబులెన్స్ ద్వారా ఆదిలాబాద్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி