త్వరలోనే సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలు

66பார்த்தது
త్వరలోనే సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలు
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు త్వరలోనే కోల్ ఇండియా మాదిరి హై పవర్ వేతనాలు అమలు కానున్నట్లు కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం శ్రీరాంపూర్ లో జరిగిన ఐఎన్టీయూసి కార్మిక మహా సదస్సులో ఆయన మాట్లాడుతూ సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లాభాల్లో కాంట్రాక్టు కార్మికులకు రూ. 5 వేలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందన్నారు.

தொடர்புடைய செய்தி