మంచిర్యాలలో భారీ వర్షం

64பார்த்தது
మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమైనాయి. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘవృతమై వర్షం కురుస్తుంది. గత రెండు రోజులుగా సూర్యభగవానుడు తన ప్రతాపం చూపించగా ఈరోజు కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది.

தொடர்புடைய செய்தி