మంచిర్యాల: సింగరేణి సద్దుల బతుకమ్మ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే

82பார்த்தது
మంచిర్యాల: సింగరేణి సద్దుల బతుకమ్మ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే
సద్దుల బతుకమ్మ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీలోని కృష్ణ కాలనీలో శాంతి స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళలు బతుకమ్మలు ఆడుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలో వారు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி