దండేపల్లి: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల‌ ర్యాలీ

79பார்த்தது
నిండు పార్లమెంటు సభలో అంబేద్కర్ అవమానపరిచిన బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని లక్షేటిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పింగళి రమేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం జై భీమ్ జై బాబు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా తిమ్మాపూర్ జెండా వెంకటాపూర్, బలరావుపేట గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி