చెన్నూర్ నియోజకవర్గంలోని జైపూర్, భీమరం, చెన్నూర్ మండలాలలోని శనివారం మహాలక్ష్మి స్కీం ద్వారా అర్హులైన వారందరికీ ధ్రువపత్రాలను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.