భీమారం: అశోక్ యాదవ్ జన్మదిన సందర్భంగా చీరల పంపిణి

73பார்த்தது
భీమారం: అశోక్ యాదవ్ జన్మదిన సందర్భంగా చీరల పంపిణి
భీమారం మండలం కాజిపల్లి గ్రామంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ సదానందం, ఆర్ఐ స్రవంతి, ఎస్సై భూమన్న, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత చుంచు గురువయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని 400 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி