రేపు దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అన్నప్రసాద వితరణ

85பார்த்தது
రేపు దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అన్నప్రసాద వితరణ
శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5 గని ఆవరణలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు అంగంరంగా వైభవంగా జరుగుతున్నాయి. దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం అన్న ప్రసాద వితరణ చేస్తున్నట్లు సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు డేగల ప్రవీణ్ కుమార్, బ్రాంచ్ సెక్రటరీ నక్క సుమన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி