ఊర చెరువుకు తాత్కాలిక మరమ్మత్తులు

51பார்த்தது
మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలోని ఊర చెరువు బత్తడి వద్ద చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ప్రమాదం ముంచుకొస్తుందని గ్రామస్తులు భయాందోళన చెందారు. అధికారులకు సమాచారం అందించడంతో పంచాయతీ అధికారులు చెరువు వద్దకు వచ్చి మత్తడి తెగిపోకుండా తాత్కాలికంగా మరమ్మత్తులు చేపట్టారు.

தொடர்புடைய செய்தி