క్యాతన్ పల్లి: డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన

85பார்த்தது
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డులో 3. 64 లక్షల రూపాయల జనరల్ ఫండ్ నిధులతో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు వార్డు కౌన్సిలర్ గడ్డం విజయలక్ష్మి శుక్రవారం కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. వార్డు ప్రజల సౌకర్యార్థం అనేక అభివృద్ధి పనులను పది సంవత్సరాల కాలంలో పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రజల కోసం నిరంతరం అభివృద్ధి కోసం కట్టుబడి పని చేసినట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி