పేదింటి ఆడపిల్లల కళ్యాణం కోసమే కళ్యాణ లక్ష్మి

52பார்த்தது
పేదింటి ఆడపిల్లల కళ్యాణం కోసమే కళ్యాణ లక్ష్మి
పేదింటి ఆడపిల్లల వివాహానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే సదుద్దేశ్యంతోనే ప్రభుత్వం కvణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తుందని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. క్యాంప్ కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி