గాండ్ల సమ్మయ్యకు పలు సంఘాల మద్దతు

64பார்த்தது
గాండ్ల సమ్మయ్యకు పలు సంఘాల మద్దతు
రామకృష్ణాపూర్ పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం, తెలంగాణ రజక సంఘం, తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం, ఆరెకటిక సంఘం, వారసంత వస్త్ర వ్యాపార సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, హమాలి సంఘం, ఆటో డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్, ఆర్కే ఓసీ ఓబీ డ్రైవర్ సంఘాల సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న గాండ్ల సమ్మయ్యకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

தொடர்புடைய செய்தி