చెన్నూరు నియోజకవర్గంలో కొలువుదీరిన గణనాథులు

50பார்த்தது
రామకృష్ణాపూర్ పట్టణంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పట్టణంలో బీజోన్, సూపర్ బజార్ ఏరియా, రామాలయం, ఆర్కే వన్, సిర్కే క్వార్టర్స్, ఆర్కే ఫోర్ గడ్డ, నాగార్జున కాలనీ, రైల్వే స్టేషన్ ఏరియా, శివాజీ నగర్ లలో సుమారు112 వినాయక మండపాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ఎస్సై రాజశేఖర్ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி