చెన్నూర్: నేడు ఎమ్మెల్యే వివేక్ పర్యటన

74பார்த்தது
చెన్నూర్: నేడు ఎమ్మెల్యే వివేక్ పర్యటన
ఎమ్మెల్యే గడ్డం వివేక్ బుధవారం చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ పరిధిలో వివిధ మండలాల్లో జరిగే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జైపూర్ మండలంలోని వేలాల గట్టు మల్లన్న జాతరకు హాజరై శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకోనున్నారు.

தொடர்புடைய செய்தி