చెన్నూరు నియోజకవర్గంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

71பார்த்தது
చెన్నూరు నియోజకవర్గంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
చెన్నూర్ నియోజకవర్గంలోని పలు మున్సిపాలిటీలు, మండలాల్లో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలని రజక సంఘం నాయకులు పేర్కొన్నారు. అనంతరం స్కూల్ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో రజక సంఘం, స్వచ్ఛంద సేవా సంస్థల నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி