మందమర్రి: బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

76பார்த்தது
మందమర్రి: బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
మందమర్రి ఏరియాలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఏరియా జిఎం దేవేందర్ అధికారులకు సోమవారం సూచించారు. జీఎం కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో సింగరేణి అధికారులు, జిఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி