బెల్లంపల్లి: ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు మాజీ ఎమ్మెల్యే పేరు పెట్టాలి

82பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ పేరు పెట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ కోరారు. గురువారం అదనపు కలెక్టర్ మోతిలాల్ కు వినతి పత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యే గుండా మల్లేష్ అని, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవలందించారన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు గుండా మల్లేష్ పేరు పెట్టాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி