బెల్లంపల్లి మండలం బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో 50 లక్షలు వెచ్చించి కాలక్షేప మండపాన్ని నిర్మించారు. అధికారులు నాయకుల సమన్వయలోపంతో భవన పనులు పూర్తయిన సదరు దేవాదాయ శాఖ భవనాన్ని స్వాధీనం చేసుకోలేదు. రావాల్సిన బకాయిలు రాకపోవడంతో కాంట్రాక్టర్ కాలక్షేప మండపానికి తాళం వేశారు. నాలుగు రోజులైనా దేవాలయ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఆలస్యంగా తెలుగు చూసింది.