మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబంది

71பார்த்தது
మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబంది
తాండూర్ మండలంలోని మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు శనివారం రాత్రి నాకాబంది కార్యక్రమం నిర్వహించారు. మాదారం ఎస్సై గొల్లపల్లి అనూష ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసుల సహకారంతో బెజ్జాల నుండి సింగరేణి చెక్ పోస్ట్ వరకు వాహనాల తనిఖీ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను జప్తు చేశారు. అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

தொடர்புடைய செய்தி