సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం

58பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ ఏరియాలో బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. సోమవారం ఉదయం 11 గంటలకు కార్యాలయాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయ భవనాన్ని అందంగా విద్యుత్ కాంతులతో అలంకరించారు.. ఇప్పటికే వాస్తు ప్రకారం క్యాంపు కార్యాలయ గదులను మార్చివేసి పునర్నిర్మించారు.

தொடர்புடைய செய்தி