ఆగస్టు 13,14 వరకు పలు రైళ్లు రద్దు

12068பார்த்தது
ఆగస్టు 13,14 వరకు పలు రైళ్లు రద్దు
3వలైన్ నిర్మాణ పనులలో భాగంగా కాజీపేట నుంచి బెల్లంపల్లి మీదుగా నడిచే పలురైళ్ళను అధికారులు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు తెలిపారు. కాజీపేట-డోర్నకల్ (07753/54), సికింద్రాబాద్-వరంగల్(07462/63), కాజీపేట-సిర్పూర్(17003/4), బల్లార్షా ఎక్స్ ప్రెస్(17035/36), సింగరేణి ఎక్స్ ప్రెస్(17033/34), కరీంనగర్-సిర్పూర్ టౌన్(07765/66) రైళ్లు ఆగస్ట్13వరకు రద్దుకానున్నాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 139 కి కాల్ చేయండి

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி