మంచిర్యాల: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

56பார்த்தது
మంచిర్యాల: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
బెల్లంపల్లి కోర్టు పరిధిలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంకెమ్ శివ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలను కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி