కాజీపేట: మామిడిగూడెంలో వైద్య శిబిరం

75பார்த்தது
కాసిపేట మండలంలోని మామడిగూడెంలో వైద్యులు శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. మామిడిగూడెంలో పలువురు జ్వరాలతో మంచం పట్టారని సమాచారం మేరకు తహశీల్దార్ భోజన్న ఆధ్వర్యంలో మండల విద్యాధికారి రవికిరణ్ వైద్యుల బృందం ఆధ్వర్యంలో అందరికీ వైద్య పరీక్షలు చేసి కొందరి రక్తనామోనాలు సేకరించారు. కొందరికే జ్వరాలు ఉన్నాయని, ఎక్కువమంది ఒళ్ళు నొప్పులు అలసటతో బాధపడుతున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி