కాసిపేట మండలంలోని సోమవారం నుంచి కాసిపేటకు వెళ్లే దారిలో భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. సోమవారం సొంత ఖర్చులతో కాంగ్రెస్ నాయకులు ప్రదీప్ ట్రాక్టర్ తో గుంతలను పూడ్చివేశారు. కాసిపేట వంతెన రహదారిపై ఏర్పడిన గుంతులను నాయకులతో కలిసి పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు.