బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్ లో అవగాహన కల్పించిన సీపీ

52பார்த்தது
బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్ లో అవగాహన కల్పించిన సీపీ
చిన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని రామగుండం సీపీ శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని 200 మంది పోలీస్ వాహనాల డ్రైవర్లకు శుక్రవారం బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శిక్షణ, అవగాహన
కార్యక్రమం నిర్వహించారు. సీపీ డైవర్లకు పలు సలహాలు, జాగ్రత్తలు సూచనలు చేశారు. ఉత్తమ డ్రైవర్లకు ఆయన ప్రశంసాపత్రాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி