బెల్లంపల్లి: కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

61பார்த்தது
బెల్లంపల్లి: కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ చింతం స్వామి అన్నారు. మంగళవారం బెల్లంపల్లి మండలం ఆకనపల్లి గ్రామపంచాయతీలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చంద్రవెల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ తో కలిసి ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி