బెల్లంపల్లి: 'లక్ష దీపోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలి'

71பார்த்தது
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక AMC గ్రౌండ్ లో సోమవారం సాయంత్రం నిర్వహించనున్న లక్ష దీపోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని అఘోరీ మాత పిలుపునిచ్చారు. అఘోరీ మాత మాట్లాడుతూ. మాలాధారణ ధరించిన స్వాములందరూ లక్ష దీపోత్సవంలో పాల్గొని సనాతన ధర్మాన్ని కాపాడాలని మాత కోరారు. అందరం కలిసి కట్టుగా పోరాడి మన హిందూ సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி