ఎల్లంపల్లి పట్టణ MRPS ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, విద్యావంతులు, ఆర్థికవేత్త, రాజకీయ నాయకులు డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.