నెన్నెల మండల కేంద్రంలో ఆదివారం అంబేద్కర్ చౌరస్తా యందు 'రాజ్యాంగ మహా రూపకర్త" బలహీనవర్గాల ఆశా జ్యోతి "న్యాయవాది", ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత, సంఘ సంస్కర్త రాజ్యాంగ శిల్పి, డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా. అంబేద్కర్ గారి విగ్రాహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది*