బాలిక నగ్న వీడియోలు సేకరించి స్నాప్‌చాట్‌లో షేర్‌ చేస్తున్న వ్యక్తి

82பார்த்தது
బాలిక నగ్న వీడియోలు సేకరించి స్నాప్‌చాట్‌లో షేర్‌ చేస్తున్న వ్యక్తి
TG: బాలిక నగ్న వీడియోలు సేకరించి స్నాప్‌చాట్‌లో ఇతరులకు షేర్‌ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పాతబస్తీ తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన అఖీలుద్దీన్‌ (21) ఎలక్ట్రీషియన్‌. బండ్లగూడ ప్రాంతానికి చెందిన ఒక బాలికతో పరిచయం పెంచుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత బాలికకు స్నాప్‌చాట్‌ ద్వారా వీడియో కాల్‌ చేసి ఆమె వ్యక్తిగత, నగ్న వీడియోలు సేకరించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி