జూరాలలో నిరంతరాయంగా కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

64பார்த்தது
జూరాలలో నిరంతరాయంగా కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో విద్యుదుత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆదివారం 11 యూనిట్లలో ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈలు సురేష్, సూరిబాబులు తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగా వాట్లు, 146. 671 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 116. 675 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 263. 346 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని వారు తెలిపారు.

தொடர்புடைய செய்தி