హైదరాబాద్ సంస్థానం విలీనంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర గొప్పది

70பார்த்தது
హైదరాబాద్ సంస్థానం విలీనంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర గొప్పది
హైదరాబాద్ సంస్థానం విలీనంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర చాలా గొప్పదని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఇతర పార్టీల నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంగళవారం ఆయన విమర్శించారు. హైదరాబాద్ సంస్థానం విలీనం అయ్యే సమయంలో భారతీయ జనతా పార్టీ పుట్టలేదు అనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు మరిచిపోతున్నారని చిన్నారెడ్డి ఎద్దేవా చేశారు.

தொடர்புடைய செய்தி