పథకాల అమలులో పార్టీలకు అతీతంగా పని చేద్దాం: వనపర్తి ఎమ్మెల్యే

71பார்த்தது
పథకాల అమలులో పార్టీలకు అతీతంగా పని చేద్దాం: వనపర్తి ఎమ్మెల్యే
ప్రభుత్వ పథకాల అమలులో ఖిల్లా ఘనపురం మండలం షాపూర్ గ్రామం అందరికీ ఆదర్శవంతంగా ఉండేలా ప్రభుత్వ పథకాల అమలు చేపడదామని బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. మొట్టమొదటగా గ్రామంలో ఇల్లు లేని నిరుపేదల ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా ప్రజలంతా ఐక్యంగా ఉండి వారిని గుర్తించాలని ఎమ్మెల్యే గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி