గణేష్ శోభాయాత్రలో డీజే, బాణాసంచా నిషిద్ధం: సీఐ

79பார்த்தது
గణేష్ శోభాయాత్రలో డీజే, బాణాసంచా నిషిద్ధం: సీఐ
గణేష్ శోభాయాత్రలో డిజే, బాణసంచలకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని వనపర్తి సీఐ నాగభూషణ రావు హెచ్చరించారు. శనివారం సాయంత్రం సీఐ కార్యాలయంలో మాట్లాడుతూ. 15, 16, 17 తేదీలలో నిర్వహించబోయే వినాయక నిమజ్జనంలో గణేష్ ఉత్సవ సమితి, మంటప నిర్వాహకులు, ప్రజలు పోలీసు శాఖ జారీ చేసిన నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని సీఐ సూచించారు. గణేష్ శోభ యాత్రను భక్తి శ్రద్దలతో సాంప్రదాయ బద్దంగా నిర్వహించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி