వరి కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

74பார்த்தது
వరి కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
ధాన్యం కొనుగోలుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం హైద్రాబాద్ సెక్రటేరియట్ నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్, పాల్గొన్నారు. దొడ్డు, సన్న రకం వరి ధాన్యం కొనుగోలుకు వేరు వేరు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు 48 గంటల్లో డబ్బులు వారి ఖాతాలో జమ చేయాలని సూచించారు

தொடர்புடைய செய்தி