నారాయణపేట: అప్పులపై చర్చకు సిద్ధం జూపల్లి సవాల్

55பார்த்தது
నారాయణపేట: అప్పులపై చర్చకు సిద్ధం జూపల్లి సవాల్
కేసీఆర్ పాలించిన పదేళ్లలో 8 లక్షల కోట్ల అప్పు చేయగా, మరో 40 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. నారాయణపేటలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పులు, కాంగ్రెస్ చేసిన అప్పులపై చర్చ చేసేందుకు ఎక్కడికైనా రావడానికి సిద్ధం అని సవాల్ విసిరారు. సమయం, స్థలం వారే నిర్ణయించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி