నారాయణపేట: నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

84பார்த்தது
నారాయణపేట: నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత
నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామంలోని మనోహర్ అనే వ్యక్తికి చెందిన కిరాణం దుకాణంలో మంగళవారం నిషేధిత గుట్కా, జర్దా ప్యాకెట్లు పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై రాముడు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి రూ. 5, 370 విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దుకాణం యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி