కొల్లాపూర్: విజయం సాధించే వరకు విశ్రమించకూడదు: కలెక్టర్

64பார்த்தது
కొల్లాపూర్ నియోజకవర్గంలోని విద్యార్థులకు ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, పెంపొందించడానికి రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో భారీగా సదస్సు శుక్రవారం నిర్వహించారు. హాజరైన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ విద్యార్థులు విజయం సాధించేవరకు కష్టపడాలని విద్యార్థులకు సూచిస్తూ ప్రణాళిక బద్ధంగా చదువుకొని పరీక్షలు మంచిగా రాసి ఉత్తీర్ణత సాధించాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி